ప్రశాంత్ కిషోర్ కోసం వైసీపీ ప్రయత్నం!

51చూసినవారు
ప్రశాంత్ కిషోర్ కోసం వైసీపీ ప్రయత్నం!
ప్రశాంత్ కిషోర్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ బలాబలాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్ తమను గట్టెక్కిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే, ఇటీవల ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ, ఇకపై ఆయనకు పనిచేసేది లేదని యూట్యూబ్ ఇంటర్వ్యూలలో తేల్చి చెప్పారు. అయినప్పటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన మద్దతు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్