డీఎస్సీ అక్రమాలపై నేడు YCP యూత్ వింగ్ నిరసన

399చూసినవారు
డీఎస్సీ అక్రమాలపై నేడు YCP యూత్ వింగ్ నిరసన
AP: ఏపీ డీఎస్సీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ నేడు YCP యూత్ వింగ్ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనుంది. డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టుల అమ్మకంపై అభ్యర్థులు, యూత్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్