విశాఖ బీచ్ రోడ్డులో Zen-Z యువత ఆందోళన (వీడియో)

7చూసినవారు
AP: విశాఖ బీచ్ రోడ్డులో 'స్టాప్ వైజాగ్ డేటా సెంటర్' పేరుతో స్థానిక యువత నిరసన తెలిపారు. డేటా సెంటర్ తమకు వద్దని యువత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు సర్కార్ తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేసిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్