
నేపాల్ వరద.. స్వదేశానికి చేరుకున్న తమిళ ప్రజలు (వీడియో)
నేపాల్ వరదల్లో చిక్కుకున్న 21 మంది తమిళనాడు రాష్ట్ర ప్రజలు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో వారిని తమిళనాడు మంత్రులు కలిశారు. నేపాల్ వరదల్లో మరో 320 మంది భారతీయులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.




