బోట్లు తిరగబడి చెరువులో 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతు

11చూసినవారు
బోట్లు తిరగబడి చెరువులో 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతు
TG: ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్య కారులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు 10 మంది కానిస్టేబుళ్లు రెండు బోట్లపై వెళ్లారు. అయితే ఈ బోట్లు చెరువులో తిరగబడి 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రంగంలోకి దిగిన SDRF బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్