10 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 127

41చూసినవారు
10 ఓవర్లు పూర్తి.. గుజరాత్ స్కోర్ 127
IPL-2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. గిల్(71), సాయి సుదర్శన్ (44) పరుగులు చేశారు. ఒక్క వికెట్ కోల్పోకుండా 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 127 రన్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్సీబీతో తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్