అహ్మదాబాద్‌లో ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 63 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), శుభ్‌మన్ గిల్ (10) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. నిశాంత్ సింధు 20 పరుగులు చేశాడు. ప్రస్తుతం బట్లర్ (14*) మరియు వాషింగ్టన్ సుందర్ (4*) క్రీజులో ఉన్నారు. భువనేశ్వర్, హేజిల్‌వుడ్, రసిఖ్ ఒక్కో వికెట్ తీశారు.