
1861 నాటి ప్రమాదం.. ఇల్లినాయిస్పై టెక్సాస్ బలగాల మోహరింపు !
అమెరికాలో 1861 నాటి అంతర్యుద్ధం పునరావృతం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇల్లినాయిస్ను టెక్సాస్ ఆక్రమించుకోనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర డెమోక్రటిక్ నాయకులు, స్థానిక అధికారులు ఈ బలగాల మోహరింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకేనని ట్రంప్ సమర్థించుకుంటున్నారు. రాష్ట్రాలు అడ్డుకుంటే 1807 నాటి తిరుగుబాటు నియంత్రణ చట్టాన్ని ప్రయోగిస్తానని హెచ్చరించారు.




