MECONలో 103 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు

9080చూసినవారు
MECONలో 103 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు
మెటలర్జికల్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (MECON) ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 103 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బి.టెక్ పూర్తి చేసి, పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమై మే 11న ముగియనుంది. ఎంపిక ప్రక్రియ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. మరిన్ని వివరాలకు meconlimited.co.in వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్