SBIలో 1,146 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి రోజు

55చూసినవారు
SBIలో 1,146 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరి రోజు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 1146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ లేదా MBA/PGDM అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. ఎంపిక ప్రక్రియలో అనుభవం, నైపుణ్యాలు, ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు నేడే చివరి రోజు. పూర్తి వివరాలకు https://sbi.bank.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్