ఛత్తీస్‌గఢ్‌లో ఆయుధాలతో 12 మంది లొంగుబాటు

21చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో ఆయుధాలతో 12 మంది లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో సీనియర్ మావోయిస్ట్, కేంద్ర కమిటీ సభ్యుడు రామ్‌ధేర్‌మజ్జీ సహా 12 మంది మావోయిస్టులు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అరుణ్ దేవ్ గౌతమ్ ముందు లొంగిపోయారు. వీరి వద్ద మూడు AK-47, ఒక SLR, మూడు INSAS, రెండు 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్ల 95 లక్షల రివార్డు ఉన్న ఈ మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

సంబంధిత పోస్ట్