శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

32చూసినవారు
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 3 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు. సోమవారం 83,382 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 34,083 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

సంబంధిత పోస్ట్