ఎన్‌పీసీఐఎల్‌లో 122 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు
By Swapna 82చూసినవారుముంబయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) 122 డిప్యూటీ మేనేజర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్) 31, డిప్యూటీ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ) 48, డిప్యూటీ మేనేజర్ (సీ&ఎంఎం) 34, డిప్యూటీ మేనేజర్ (లీగల్) 01, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 08 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం
https://npcilcareers.co.in/MainSiten/default.aspx వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.