13.5 టన్నుల బంగారం స్వాధీనం (వీడియో)

44చూసినవారు
చైనాలోని హైకౌ మాజీ మేయర్ జాంగ్ క్యూపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో భాగంగా జాంగ్ క్యూ వద్ద ఏకంగా 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదుతో పాటు విదేశాల్లో విలాసవంతమైన భవనాలు, కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూ ఒప్పందాలు, కాంట్రాక్టుల ద్వారా బిలియన్ల డాలర్ల మేర లంచాలు పొందినట్లు నిర్ధారించారు. త్వరలోనే జాంగ్ క్యూను మరణశిక్ష విధించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్