శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

63చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
AP: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో శిలాతోరణం క్యూలైన్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న (శుక్రవారం) శ్రీవారిని 66,014 మంది భక్తులు దర్శించుకోగా.. 31,092 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.44 కోట్ల ఆదాయం సమకూరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్