విభజన మైండ్‌సెట్‌ దేశానికి సవాల్: మోదీ

18746చూసినవారు
విభజన మైండ్‌సెట్‌ దేశానికి సవాల్: మోదీ
వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని సంస్మరణ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1937లో వందేమాతరం గీతంలోని కొన్ని చరణాలను తొలగించారని, ఇది దేశ విభజనకు దారితీసిందని ఆరోపించారు. విభజన మైండ్‌సెట్‌ దేశానికి సవాల్‌గా మారిందని, ఉగ్రవాదంపై దేశం దుర్గ అవతారాన్ని ఎత్తిందన్నారు. వందేమాతరం గీతం కొత్త స్ఫూర్తిని, భారతమాత పట్ల భక్తిని ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్