పర్షియన్‌ గల్ఫ్‌లో చిక్కుకొన్న 1,500 నౌకలు

13చూసినవారు
పర్షియన్‌ గల్ఫ్‌లో చిక్కుకొన్న 1,500 నౌకలు
ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ సైనిక ఘర్షణల కారణంగా గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు చిక్కుకుపోయాయి. యూఎన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) చీఫ్ ప్రకారం, దాదాపు 1,500 నౌకలు, వాటిలో 20,000 మంది నావికులు రెండు నెలలకు పైగా పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 30 నౌకలపై దాడులు జరగ్గా, 10 మంది నావికులు మరణించినట్లు నివేదించబడింది.

సంబంధిత పోస్ట్