పిడుగుపాటుతో 16 ఏళ్ల బాలుడు మృతి

10180చూసినవారు
పిడుగుపాటుతో 16 ఏళ్ల బాలుడు మృతి
గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం యర్సన్‌దొడ్డి గ్రామంలో సోమవారం పిడుగుపాటుకు 16 ఏళ్ల మల్లేష్ అనే బాలుడు మృతి చెందాడు. పొలం నుంచి ఇంటికి వస్తుండగా వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లిన బాలుడిపై పిడుగు పడింది. ఈ ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్