సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 అప్రెంటిస్‌ ఖాళీలు

11193చూసినవారు
సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 అప్రెంటిస్‌ ఖాళీలు
సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే.. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1,785 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్‌ 27. SSC, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌: rrcser.co.in

సంబంధిత పోస్ట్