తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

166చూసినవారు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
AP: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న 78,026 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,116 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.12 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్