నైనిటాల్ బ్యాంక్‌లో 185 పోస్టులు

30చూసినవారు
నైనిటాల్ బ్యాంక్‌లో 185 పోస్టులు
నైనిటాల్ బ్యాంక్‌లో 185 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు దగ్గర పడింది. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ/పీజీ, CA, MBA, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. పరీక్ష జనవరి 18న నిర్వహించబడుతుంది. CSA పోస్టులకు దరఖాస్తు రుసుము రూ.1000, స్కేల్ 1, 2 పోస్టులకు రూ.1500. మరిన్ని వివరాలకు బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

సంబంధిత పోస్ట్