యూనియన్ బ్యాంక్‍లో 1865 అప్రెంటిస్ పోస్టులు

10915చూసినవారు
యూనియన్ బ్యాంక్‍లో 1865 అప్రెంటిస్ పోస్టులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్ 29, 2026 నుంచి మే 19, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా విభాగంలో పట్టభద్రులైన వారు, 20-28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్షలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలకు రూ.15,000, అర్బన్ ప్రాంతాలకు రూ.18,000, మెట్రో నగరాలకు రూ.20,000 స్టైపెండ్ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్