ఢిల్లీ పోలీస్, CAPFలో 1,871 SI ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు నేటి(SEP 30)తో ముగియనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగిన అర్హులు. ఢిల్లీ పోలీస్ పోస్టులకు 20-25 ఏళ్లు, సీఏపీఎఫ్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంపికైనవారికి జీతం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ https://ssc.gov.in లో చూడవచ్చు.