హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు 24 అక్టోబర్ 2025 శుక్రవారం తెల్లవారుజామున బైక్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టగా, చుట్టుపక్కల ప్రజలు కూడా తమ వంతు సాయం చేశారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.