ఎంవోఈఎఫ్‌లో 22 అసోసియేట్ పోస్టులు

66చూసినవారు
ఎంవోఈఎఫ్‌లో 22 అసోసియేట్ పోస్టులు
న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్(MOEF) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025.