శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

0చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
AP: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. సోమవారం 69,440 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు రాగా, 36,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్