సదర్ ఉత్సవాల్లో ఆకర్షణగా రూ. 25 కోట్ల కాళీ దున్నరాజు

28235చూసినవారు
సదర్ ఉత్సవాల్లో ఆకర్షణగా రూ. 25 కోట్ల కాళీ దున్నరాజు
సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. ఈ ఏడాది ఉత్సవాల్లో కేరళ నుంచి తెచ్చిన 2500 కేజీల బరువు, 7 అడుగుల వెడల్పు గల వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు మంగళవారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని ధర 25 కోట్ల రూపాయలు. ఈ దున్నరాజు ప్రతిరోజూ 10 లీటర్ల పాలు, కిలోల కొద్దీ ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్, 31వేల రూపాయల విలువైన రాయల్ సెల్యూట్ మందు తాగుతుంది. అలాగే హర్యానా, కేరళ నుంచి మరో 15 దున్నపోతులను కూడా తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్