యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 ఉద్యోగాలు

80చూసినవారు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 ఉద్యోగాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 2691 అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దీనిద్వారా మొత్తం 2691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైన విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2025.
 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 05.03.2025.
Job Suitcase

Jobs near you