బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్‌ ఖాళీలు.. డిసెంబర్‌ 1 లాస్ట్ డేట్

82చూసినవారు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్‌ ఖాళీలు.. డిసెంబర్‌ 1 లాస్ట్ డేట్
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 2,700 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 11 నుంచి డిసెంబర్ 1 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా తెలంగాణకి 154, ఆంధ్రప్రదేశ్‌కి 38 ఖాళీలు ఉన్నాయి. నెలవారీ స్టైపెండ్ ₹15,000. ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరగనుంది. పూర్తి వివరాలకు https://bankofbaroda.bank.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్