నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు

62చూసినవారు
నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు
AP, TGల  మధ్య నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి కేంద్ర ప్రభుత్వం 3 నెలల గడువు విధించింది. నీటి నిర్వహణలో సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని, అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి సమాన నీటి భాగస్వామ్యం ఉండేలా సిఫార్సులు ఇవ్వాలని సూచించింది. ఈ ప్రక్రియలో సంబంధిత విభాగాలను సమావేశాలకు రప్పించవచ్చని తెలిపింది. ఈ కమిటీ ఏర్పాటుకు 2025 జూలై 16న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్