ఓకేసారి 30 పిజ్లాలు డెలివరీ.. వీడియో వైరల్

1చూసినవారు
ఓ పిజ్జా డెలివరీ బాయ్ ఒకే సారి 30 పిజ్జాలను డెలివరీకి తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారి అన్ని పిజ్జాలు డెలివరీ చేయడంపై నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. అతని స్కిల్ కు మరికొందరు ప్రశంసిస్తున్నారు. పిజ్జాలను వెన్నుకు కట్టుకుని స్కేటింగ్ చేస్తూ వీడియోలో దూసుకెళ్తున్నాడు.
Job Suitcase

Jobs near you