
ప్రార్థన మందిరంలో ప్రమాదం.. చిన్నారికి గాయాలు (వీడియో)
ఓ ప్రార్థన మందిరంలో ప్రార్థన సమయంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక మహిళ గ్లాస్ డోర్ కి తగలడంతో అది అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్నారిపై పడిపోయింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి గ్లాస్ డోర్ ను పైకి లేపి చిన్నారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.




