మధ్యప్రదేశ్‌లో రాజకోట నుంచి 3 వేల కిలోల ఫిరంగి అపహరణ

0చూసినవారు
మధ్యప్రదేశ్‌లో రాజకోట నుంచి 3 వేల కిలోల ఫిరంగి అపహరణ
మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో జూలై 15 అర్ధరాత్రి, సింధియా రాజవంశం కాలం నాటి చారిత్రక నార్వార్ కోట నుంచి సుమారు 3,000 కిలోల బరువున్న భారీ ఫిరంగిని దుండగులు అపహరించారు. సుమారు 25-30 మంది సాయుధులు కోట వెనుక మార్గం ద్వారా ప్రవేశించి, సెక్యూరిటీ గార్డు బాల్‌కిషన్‌ను తుపాకీతో బెదిరించి, క్రేన్, ట్రక్కు సహాయంతో ఫిరంగిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్