ఒరాకిల్ సంస్థ తెల్లారేసరికి 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ మెయిల్స్ పంపింది. ముఖ్యంగా 30 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ ఉద్యోగులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. కృత్రిమ మేధస్సు (AI) లో పెట్టుబడులు, ఆటోమేషన్ పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అమెరికా,
భారత్, కెనడా, లాటిన్
అమెరికా దేశాల్లో ఈ కోతలు విధించారు. దీంతో టెక్ ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది.