20 ఓవర్లలో 304 పరుగులు.. టీ20లో ఇంగ్లండ్‌ సరికొత్త రికార్డ్ (వీడియో)

18084చూసినవారు
ఇంగ్లండ్‌ టీ20 క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 304 పరుగులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్‌ (141*, 60 బంతుల్లో), జోస్ బట్లర్‌ (83, 30 బంతుల్లో) అద్భుత ప్రదర్శనతో జట్టు స్కోర్‌ను 300 దాటించడానికి సహాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి, దక్షిణాఫ్రికాను 146 పరుగుల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20ల్లో భారీ తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్