రైల్వేలో 3,477 నాన్-టెక్నికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు

16247చూసినవారు
రైల్వేలో 3,477 నాన్-టెక్నికల్ ఉద్యోగాలు.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 3,477 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ (NTPC) ఖాళీల భర్తీకి సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ వంటి పోస్టులకు ఏదేని డిగ్రీ అర్హతతో పాటు 18-33 ఏళ్ల వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబరు 8, 2026 నుంచి ప్రారంభమై నవంబర్‌ 6, 2026 వరకు స్వీకరించబడతాయి. పూర్తి నోటిఫికేషన్ త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

సంబంధిత పోస్ట్