ఇండియన్ బ్యాంకులో 350 ఉద్యోగాలు.. నేటితో ముగియనున్న గడువు

11111చూసినవారు
ఇండియన్ బ్యాంకులో 350 ఉద్యోగాలు.. నేటితో ముగియనున్న గడువు
ఇండియన్ బ్యాంకులో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. ఐటీ, అకౌంట్స్, క్రెడిట్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, HR, మార్కెటింగ్, సెక్యూరిటీ వంటి వివిధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 22 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ వంటి అర్హతలు అవసరం. పూర్తి వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి https://indianbank.bank.in/ లింక్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్