ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 పోస్టులు: దరఖాస్తుకు నేడే చివరి తేదీ

36చూసినవారు
ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 పోస్టులు: దరఖాస్తుకు నేడే చివరి తేదీ
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి తేదీ. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన, 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుండి రూ.56,900 వరకు జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు mha.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్