ఐబీలో 394 జాబ్స్.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ
By BS Naidu 8855చూసినవారుకేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్–II/టెక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు నేడే (ఆదివారం) చివరి తేదీ. పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, సైన్స్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు లభిస్తాయి.
www.mha.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.