ఇంటెలిజెన్స్ బ్యూరో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి 18-27 సంవత్సరాలసరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మాజీజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిిజిక్స్, మ్యాథ్స్ లో డిగ్రీ, బీసీఏ పూర్తి చేసిన వారు అర్హులు.