ఇంగ్లండ్‌తో 3వ వన్డే.. భారత్ ఓటమి

6చూసినవారు
ఇంగ్లండ్‌తో 3వ వన్డే.. భారత్ ఓటమి
3వ వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడి 1-2తో సిరీస్ కోల్పోయింది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 వికెట్లకు 360 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ (138) సెంచరీ వృధా అయింది. గిల్ (77), కోహ్లీ (74), ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ (0), రాహుల్ (12), అక్షర్ (2) పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్