పురుగుల మందు తాగి 4 నెలల గర్భిణి ఆత్మహత్య

15చూసినవారు
పురుగుల మందు తాగి 4 నెలల గర్భిణి ఆత్మహత్య
TG: ములుగు జిల్లా ఏటూరునాగారం రోహీర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి 4 నెలల గర్భిణి స్వర్ణలత(25) ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. పోలీసులు భర్త, అత్త, మామపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్