20వ అంతస్తు నుంచి పడిపోయి 4 ఏళ్ల బాలిక.. చివరికి! (వీడియో)

7చూసినవారు
చైనా హునాన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 20వ అంతస్తులో ఉంటున్న 4 ఏళ్ల బాలిక వర్ష కిటికీ నుంచి జారి కిందికి పడింది. అదృష్టవశాత్తు, 13వ అంతస్తులోని ఓ రేకుపై పడి భయంకర ప్రమాదం నుంచి తప్పించుకుంది. 14వ అంతస్తులో నివాసం ఉంటున్న మిస్సెస్ వూ వెంటనే స్పందించి చిన్నారిని సురక్షితంగా కాపాడారు. ఎంతో ధైర్యంతో చిన్నారిని కాపాడిన మిస్సెస్ వూ‌ని ప్రశంసిస్తూ అధికారులు గుర్తింపు సర్టిఫికెట్‌తో పాటు నగదును ఇచ్చారు. కానీ అతను తిరస్కరించారు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్