మల్కాజిగిరి సీపీ సుమతిని వేధించిన 40 మంది పోకిరీలు

0చూసినవారు
మల్కాజిగిరి సీపీ సుమతిని వేధించిన 40 మంది పోకిరీలు
అర్ధరాత్రి సమయంలో మల్కాజ్‌గిరి సీపీ సుమతి కీలక ఆపరేషన్‌ నిర్వహించారు. సీపీగా కాకుండా.. సగటు మహిళగా ఆమె బస్టాండ్‌లో నిల్చొని, సాధారణ మహిళలకు ఎదురయ్యే వేధింపులను స్వయంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో 40 మంది పోకిరీలు ఆమెను వేధించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్