విందు భోజనం వికటించి 41 మంది అస్వస్థత

66చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. నిన్న రాత్రి జరిగిన హల్దీ ఫంక్షన్ లో విందు భోజనం తిన్న 41 మందికి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మందిని నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిలో, ముగ్గురు చిన్నారులను సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. మిగతా వారికి వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించారు.

సంబంధిత పోస్ట్