44 ఓవర్లు పూర్తి.. వెస్టిండీస్ స్కోర్ ఎంతంటే?

71చూసినవారు
44 ఓవర్లు పూర్తి.. వెస్టిండీస్ స్కోర్ ఎంతంటే?
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే‌లో వెస్టిండీస్ బ్యాటర్లు ఆచీతూచీ ఆడుతున్నారు. 44 ఓవర్లు పూర్తయ్యే నాటికి వెస్టిండీస్ స్కోర్ 293/5గా ఉంది. క్రీజులో షై హోప్ 123*/128, జి.మోతాయ్ 1*/2 ఉన్నారు. వెస్టిండీస్ గెలవాలంటే 28 బంతుల్లో 46 పరుగులు చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్