జపాన్‌తో 5 ఓవర్ల మ్యాచ్‌.. ఇండియా బ్యాటింగ్‌

0చూసినవారు
జపాన్‌తో 5 ఓవర్ల మ్యాచ్‌.. ఇండియా బ్యాటింగ్‌
ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్‌తో భారత జట్టు మంగళవారం సానోలోని స్టేడియంలో తొలిసారిగా టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ చేయనుంది.

సంబంధిత పోస్ట్