స్టూడెంట్స్ డబ్బు సంపాదించడానికి 5 సింపుల్ టిప్స్ (వీడియో)

8చూసినవారు
గతంలో కాలేజీకి వెళ్లే విద్యార్థులు తమ పాకెట్ మనీ కోసం పేరెంట్స్‌ మీద ఆధారపడే వారు. అయితే ఇప్పుడు యువత ఆలోచన ధోరణిలో మార్పలు వస్తున్నాయి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా చదుకుంటూనే డబ్బు సంపాదించడంపై చాలా మంది దృష్టిసారిస్తున్నారు. విదేశాల్లో ఉండే ఈ కల్చర్ మన వద్ద కూడా పెరుగుతోంది. తీరిక వేళల్లో నచ్చిన పని చేస్తే డబ్బు రావడంతో పాటు స్కిల్స్ మెరుగవుతాయి. స్టూడెంట్స్ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించే మార్గాలను తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్