5 రాష్ట్రాల ఎన్నికలు.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్

28చూసినవారు
5 రాష్ట్రాల ఎన్నికలు.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసింది. బెంగాల్లో BJP అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నట్లు వెల్లడించింది. 
తమిళనాడు(234): DMK 124-145, AIADMK 65-80, TVK 18-24
కేరళం(146): LDF 55-65, UDF 75-85, NDA 0-3
అసోం(126): BJP 68-72, INC 22-26, AGP 07-10 బోడోలాండ్ పీపుల్ ఫ్రంట్ 8-9
పుదుచ్చేరిలో NDA ఆధిక్యం సాధించే అవకాశం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్