రోజ్‌గార్ మేళాలో భాగంగా 51,000 మందికి ఉద్యోగాలు (VIDEO)

11130చూసినవారు
16వ రోజ్‌గార్ మేళా సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత పెంచడం, ప్రక్రియను వేగవంతం చేయడం, దేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చడమే ఈ మేళాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్తు ఆశాజనకంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ట్యాగ్స్ :